EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్‌ బల్మూరి వెంకట్‌        ఖారారు చేసిన కాంగ్రెస్‌ అధిష్ఠానం

హైదరాబాద్ జనవరి 16 (eetaram bharatam news) : ఎమ్మెల్సీ అభ్యర్థులనుకాంగ్రెస్‌ అధిష్ఠానం ఖారారు చేసింది. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ బల్మూరి వెంకట్‌ కు అధిష్ఠానం ఈ మేరకు సమాచారమందించింది. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఎల్లుండి తుది గడువు కాగా, ఈ నెల 29న ఎమ్మెల్య కోటా ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, అద్దంకి దయాకర్‌ గతంలో రెండు సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అలాగే బల్మూరి వెంకట్‌ హుజురాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు

.

 

 

 

Related News

Select the Topic
Scroll to Top