EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థత

 

 

 

ఖమ్మం జనవరి 16 (eetaram bharatam news);:సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర అస్వస్థకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని వైద్యులు తెలిపారు. ఆందోళన అవసరం లేదని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుకోవాలని వైద్యులు సూచించారు

.

 

Related News

Select the Topic
Scroll to Top