EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బాల్య వివాహాలు,దుష్పరిణామాలు – లింగ సమానత్వం అంశం పై సమావేశం

యాదాద్రి భువనగిరి, జనవరి 21 (eetaram bharatam news) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు లో ఈరోజు ఉదయం 10 గంటలకు ఉపాధ్యాయ మరియు తల్లిదండ్రుల సమావేశం PTM జరిగింది. జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాల్య వివాహాలు,దుష్పరిణామాలు* *లింగ సమానత్వం* మరియు పాఠశాల అభివృద్ధి విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రుల బాధ్యత అనే అజెండా విషయాలపై సమావేశములో చర్చించారు. తర్వాత యాజమాన్య కమిటీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను వివరించారు. SMC పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక నోటిఫికేషన్ను జారీ చేసి, ఓటర్ల జాబితాను  ప్రదర్శించారు . ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు శ్యామసుందరి,  ఉపాధ్యాయులు శేఖర్  సోమరాజు, హరినాథ్ రెడ్డి  ,యోగేశ్వర్ , నవీన్  సాంబశివ ఖాజా అలీ  రవి పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top