EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

స్తంభాద్రి లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి పొంగులేటి

21.1.2024ఖమ్మం బ్యూరో,నలుబోల మధులత.(eetaram bharatam news)

ఖమ్మం నగరంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రిని సాదరంగా ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. ప్రత్యేక పూజల్లో మంత్రి పొంగులేటి పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు పొంగులేటిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు.

Related News

Select the Topic
Scroll to Top