హైదరాబాద్ జనవరి 22 (eetaram bharatam news);అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం 500 ఏండ్ల తరువాత..హిందువుల స్వప్నం నెరవేరిందని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధనా కార్యదర్శి ఏ సుదర్శన్ అన్నారు. అయోధ్య రామయ్యను కనులరా చూసే భాగ్యం దక్కడం మనందరి అదృష్ట మన్నారు.ఈ సందర్బంగా అయోధ్య కి తిరిగి విచ్చేస్తున్న జానకీ వల్లభుడికి ఘన స్వాగతం పలికారు. ఆత్మీయ హిందూ బంధువులందరికీ అయోధ్య శ్రీ రాములవారి ప్రాణప్రతిష్ట శుభాకాంక్షలు తెలిపారు.















