EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రాహుల్ గాంధీ పై జరిగిన దాడికి నిరసనగా జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

22-01-2024 ఖమ్మం బ్యూరో,నలుబోల మధులత.(eetaram bharatam news)

జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీల అద్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహ్మద్ జావేద్ల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సంధర్బంగా మాజి రాజ్యసభ సభ్యులు వి హనమంతరావు, మాజి MLC పోట్ల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు మహ్మద్ జావేద్ లు మాట్లాడుతూఏఐసీసీ అగ్రనేత మన ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జొడో న్యాయ యాత్ర చేస్తున్న సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన తో బెంబేలెత్తిపోయిన బీజేపీ గుండాలు అస్సాం లోని సోనిత్ పూర్ జిల్లాలో దాడికి పాల్పడ్డారు. బీజేపీ కార్యకర్తలు గుండాలు చేసిన దాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తూ రాహుల్ గాంధీ పైన జరిగిన దాడి ప్రజాస్వామ్యంపైన జరిగిన దాడి వర్ణించారు,

ఈ దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రం లోని ధర్నా చౌక్ నుండి ZP సెంటర్ లోని DR B R అంబేడ్కర్ గారి విగ్రహం వరకు మాజి రాజ్యసభ సభ్యులు V హనుమంతరావు,పువ్వాళ్ల దుర్గాప్రసాద్,మహ్మద్ జావేద్, నాగండ్ల దీపక్ చౌదరి, కార్పొరేటర్లు,శ్రేణులతో కలిసి రాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా INTUC సేవాదళ్,కిసాన్,మైనారిటీ,SC సెల్ అద్యక్షులు కొత్తా సీతారాములు,గౌస్, శేఖర్ గౌడ్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, బొడ్డు బొందయ్య, రాష్ట్ర OBC సెల్ నాయకులు వడ్డెబోయిన నరసింహారావు, పిసిసి సభ్యులు వడ్డే నారాయణరావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జెళ్ళి వెంకన్న,కొంటెముక్కల నాగేశ్వరరావు ఖమ్మం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ జోహారా ముక్తార్,కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వర్లు, దుద్దుకూరు వేంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్,మిక్కిలినేని మంజుల, పాకాలపాటి విజయనిర్మల, గజ్జల లక్ష్మి, పల్లెబోయిన భారతిచంద్రం,మహమూద్,జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్దినేనిరమేశ్ ,కూల్ హోమ్ ప్రసాద్, రషీద్, మిక్కిలినేని నరేంద్ర రబ్బానీ, నగర మైనారిటీ,ST,OBC సెల్ అద్యక్షులు అబ్బాస్ భాయ్, D శంకర్ , బాణాల లక్ష్మణ్,కాళంగి కనకరాజు, వాసిం, చింతల ఉపేందర్, కిలారి అనిల్, రెహ్మాన్,దోడ్డా ప్రవీణ్ చౌదరి, నజీర్, గుర్రం రాకేష్ మందపల్లి నాగమణి,కొత్తపల్లి పుష్ప,చ్ సుజాత, స్వరూప, నీలవేణి, గడ్డం సైదేశ్వర్రావు, వెంకటయ్య, రియాజ్, ముజాహిద్దిన్, రాముర్తి నాయక్, ఏలూరి రవికుమార్, ధనలక్ష్మి, రజీ, సంపటం నరసింహారావు, బీరెడ్డీ రమేశ్, దోకుపర్తి కిరణ్, సోమేశ్ గుప్తా తదితర నాయకులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top