హైదరాబాద్ జనవరి 23 , 2024(eetaram bharatam news)
గౌతమి ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ లో బఱ్ఱెలక్క నటించిన ” వేద భూమిలో పుట్టిన నాకు” పాట ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పాట రచయిత దాసర్ల శ్రీశైలం, బఱ్ఱె లక్క అలియాస్ శిరీష , ఓ యూ విద్యార్థి నాయకులు మహిపాల్ యాదవ్ హాజరయ్యారు.















