EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జాతీయ, ప్రైవేటు శాఖ బ్యాంకులకు నాలుగు రోజులు వరుస సెలవులు

ఐసిఎఫ్‌(చెన్నై) జనవరి 25 (EB news);: జాతీయ, ప్రైవేటు శాఖ బ్యాంకులకు తైపూసం, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని గురు, శుక్రవారాలు, నాలుగో శనివారం, ఆదివారం మొత్తం నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. ప్రస్తుతం వినియోగదారులు మొబైల్‌ ఫోన్‌లో గూగుల్‌పే, ఫోన్‌పే అని డిజిటల్‌ నగదు పరివర్తన చేపట్టడంతో బ్యాంకులకు సెలవులు ప్రకటించినా, నగదు డ్రా చేయడం, డిపాజిట్‌ చేయడంలో ఇబ్బందులు ఉండవని అధికారులు తెలిపారు

.

 

Related News

Select the Topic
Scroll to Top