EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గ్రేటర్ వారా సీ గూడ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణ తంత్ర దినోత్సవం

సికింద్రాబాద్ జనవరి 26 (EB news)గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొమ్మ నరేంద్ర పద్మశాలి ఆధ్వర్యంలో 75  వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు . ఈకార్యక్రమంలో బౌద్ద  నగర్   కా ర్పొరేటర్ కంది శైలజ,కంది నారాయణ పాల్గొన్నారు.ఈ సంధర్భంగా వారసి గూడ పరిసర బస్తీల ప్రజలు గణతంత్ర వేడుకల్లో పాలు పంచుకున్నారు

Related News

Select the Topic
Scroll to Top