EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

దిశ ప్రొటెక్షన్ కావేటి రేవతి ఆధ్వర్యంలో తుమ్మల భ్రమరాంబ కు తుమ్మల దీప్తి కి  సన్మానం

26.1.2024 ఖమ్మం బ్యూరో నలుబోల మధులత.(ఈ బీ న్యూస్)

ఖమ్మం శ్రీ శ్రీ హోటల్ నందు అగ్రికల్చర్ మార్కెటింగ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సతీమణి భ్రమరాంబ మరియు తుమ్మల యుగంధర్ సతీమణి దీప్తి  75వ రిపబ్లిక్ డే సందర్భంగా గెట్ టుగెదర్ పార్టీకి వచ్చి తుమ్మల నాగేశ్వరరావు ను గెలిపించినందుకు ఖమ్మం మహిళా మణులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ సందర్భంగా దిశ ప్రొటెక్షన్ కావేటి రేవతి ఆధ్వర్యంలో తుమ్మల భ్రమరాంబ కు తుమ్మల దీప్తి కి  సన్మానం చేసారు .  కార్య క్రమంలో కృష్ణవేణి, సుశీల సుందరి తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top