EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఇప్పుడున్నది వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ కాదు   వైవి సుబ్బారెడ్డి, అంటే సాయిరెడ్డి, అంటే రామకృష్ణా రెడ్డిల పార్టీ         ఏపీపీసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ప్రకాశం జిల్లా జనవరి 27 (ఈ బీ న్యూ స్) ఇప్పుడున్నది వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ కాదని,Y అంటే YV సుబ్బారెడ్డి,S అంటే సాయిరెడ్డి,R అంటే రామకృష్ణా రెడ్డిల పార్టీ అని మీ పార్టీలో వైఎస్అర్ లేడు ఏపీపీసిసి చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు.మీది జగన్ రెడ్డి పార్టీ..నియంత పార్టీ…ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టనీ పార్టీ – నా పై ముప్పేట దాడి చేస్తున్నారు – అన్నివైపుల నుంచి దాడి చేస్తున్నారు- నా సొంత వాళ్ళు అనుకొని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశ- నా బిడ్డలను ఇంటిని పక్కన పెట్టా- వైసీపీ నీ నా బుజాల మీద వేసుకున్న- మనసు పెట్టీ పని చేశా- నా రక్తం దారపోశా..నా చెమటను దారపోశా- అదే వైసీపీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుంది- నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేసిన నేను భయపడ- ఇక్కడున్నది వైఎస్సార్ బిడ్డ భయపడే వాళ్ళు ఎవరు లేరు- మీకు చేతనయ్యింది చేసుకోండి..- నేను రెడీ…ఈ యుద్ధానికి మేము రెడీ- ఆంధ్ర రాష్ట్రానికి హోదా రావాలి ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం కావాలి- విశాఖ స్టీల్ ఉండాలి. ఉద్యోగాలు రావాలి- రైతు రాజ్యం రావాలి- అందుకే వైఎస్సార్ బిడ్డ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టిందన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top