27.1.2024 ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్)
గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖామాత్యులు మల్లు భట్టి విక్రమార్క శనివారం మధిర మండలం చిలుకూరు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పనులు, అదనపు తరగతి గదులు, డిజిటల్ తరగతి గదుల ప్రారంభోత్సవం చేశారు.















