EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎస్సి,ఎస్టి,ఓబిసి రిజర్వ్ స్థానాలను అగ్రవర్ణాలకు కేటాయింపు రాజ్యాంగ వ్యతిరేకం           యుజిసి ని తక్షణమే రద్దు చేయాలి     జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్

హైదరాబాద్ జనవరి 29 (ఈ బీ న్యూ స్):ఉన్నత విద్యా సంస్థలలో ఎస్సి,ఎస్టి,ఓబిసి లకు రిజర్వ్ చేయబడిన ఖాళీలను అగ్రవర్ణ అభ్యర్తులతో నింపవచ్చునంటూ.. యుజిసి ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేక చర్య అని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ అన్నారు.మోడీ ప్రభుత్వం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవావలని తట్టే మహేష్ డిమాండ్ చేశారు.కులదురహంకార UGCని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసారు.మా న్యాయమైన హక్కులపై అగ్రవర్ణ కబ్జా ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారని ప్రశ్నించారు.మూలవాసీ మెజారిటీ వర్గాలపై మనువాద జులుం కొనసాగడానికి వేలులేదన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top