హైదరాబాద్ జనవరి 29(ఈ బీ న్యూస్) గత ప్రభుత్వం తీసుకు వచ్చిన జీ వో నెంబర్.317 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాఫ్ నర్సులు తెలంగాణ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దీని వల్ల తాము స్థానికత కొల్పోతామని వారు వాపోయారు. స్టాఫ్ నర్సు నియామకాల్లో తమకు కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు















