EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హర్కార వేణుగోపాలరావుకు బీసీ కమిషన్ చైర్మన్ అభినందనలు

హైదరాబాద్ ఫిబ్రవరి 1 (ఈ బీ న్యూస్);గురువారం అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రోటోకాల్ మరియు పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుడు గా పదవీ బాధ్యతలు చేపట్టిన హర్కార వేణుగోపాలరావుని అభినందిస్తూ పుష్పగుచ్చం అందజేస్తున్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు.

 

 

Related News

Select the Topic
Scroll to Top