EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రముఖ బాలీవుడ్ నటి పూనం పాండే ఆకస్మిక మరణం

హైదరాబాద్ ఫిబ్రవరి 2 (ఈ బీ న్యూస్) ప్రముఖ బాలీవుడ్  నటి పూనం పాండే 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్ తో మరణించారు.2013 లో విడుదలైన నషా చిత్రం లో పూనం పాండే తొలి సారిగా నటించారు. ఆమె అకాల మరణ వార్త విన్న అభిమానులు షాక్ కి గురయ్యారు. ఆమె మృతి కి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు

Related News

Select the Topic
Scroll to Top