EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ధర్మం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి నందరాజు గౌడ్     శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్

హైదరాబాద్ ఫిబ్రవరి 2 (ఈ బీ న్యూ స్);ప్రజల కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తదు శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు స్వర్గీయ నందరాజు గౌడ్ అని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ అన్నారు. అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం సీ ఈ కాలనీ లో స్వర్గీయ నందరాజు గౌడ్ నందరాజు గౌడ్ 31 వ వర్ధంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ధర్మం కోసం పాటుపడిన నందరాజు గౌడ్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అండగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమం లో శివసేన్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌట్ గణేష్ శివసేన్ నర్సింగ్ గౌడ్ మల్లేష్ కృష్ణ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు

 

 

Related News

Select the Topic
Scroll to Top