EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

షబ్బీర్ అలీ ను కలిసి అభినందనలు తెలిపిన బీసీ కమిషన్ చైర్మన్

హైదరాబాద్ ఫిబ్రవరి 3 (ఈ బీ న్యూ స్): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనారిటీ సలహాదారుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ అలీ షబ్బీర్ ను కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి, అభినందనలు తెలుపుతున్న తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు.

 

 

Related News

Select the Topic
Scroll to Top