4.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత (ఈ బీ న్యూస్)విశాఖపట్నంలో పుట్టి పెరిగిన యువ ఐఎఎస్ అధికారిణి కాటా ఆమ్రపాలి రెడ్డికి మరో రెండు కీలక పోస్టులు అప్పగించిన రేవంత్ రెడ్డి సర్కార్.ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ గా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమ్రపాలికి ఔటర్ రింగురోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్గా, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు!
ఆమ్రపాలి ఈ నాలుగు పోస్టులు నిర్వహించడానికి వీలుగా అన్ని కార్యాలయాలు ఒకే చోటికి తరలిస్తున్నారు.















