EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం పై హై డ్రామా. దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గందరగోళం. . అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు

5.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్)ఇల్లందు మున్సిపల్ చైర్మన్ అవిశ్వాసం పై హై డ్రామా.దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గందరగోళం.అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు.అవిశ్వాస తీర్మానానికి 17 మంది సభ్యులు మద్దతు అవసరం ఉన్నది కానీ అవిశ్వాస తీర్మానానికి 17 మంది సభ్యులలో ఇద్దరు సభ్యులను కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా తప్పించడంతో ఏమి జరుగుతుందో అన్న ఉత్కంఠలో బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు. క్యాంపు నుంచి రాగానే తెలివిగా ఇద్దరిని తప్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. దాదాపుగా అవిశ్వాస తీర్మానం రద్దయ్యే అవకాశం ఉంది.

 

Related News

Select the Topic
Scroll to Top