6.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత.(ఈ బీ న్యూస్) : వీరనారీ సావిత్రిబాయి మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరంలోని యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేట్ కాలేజీ లో భారత దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయిపూలే జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలను నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిదులు గా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి హెచ్ రవికుమార్ , శాంతి నగర్ జూనియర్ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ కె విజయలక్ష్మి మరియు జర్నలిస్ట్ నలుబోల మధులత , మహిళా సంఘం అధ్యక్షురాలు పి ఆర్ దేవి , ఉపాధ్యక్షురాలు కామన అనంత లక్ష్మి , చాట్ల సునీత , భూక్యామణి , ప్రధాన కార్యదర్శి భూక్యా ఉపేంద్ర మరియు అధ్యాపకురాలు లక్ష్మిహరిత , కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు .















