EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భారత మాజీ ప్రధాని, తెలుగుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న

9.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధులత (ఈ బీ న్యూస్)భారత మాజీ ప్రధాని, తెలుగుబిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది..అలాగే మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథను సైతం భారతరత్న ప్రకటించారు. కాగా ఇటీవల ఎల్ కే అద్వానీ, కర్పూరి ఠాకూర్ కి కేంద్రం భారత అత్యున్నత పురస్కారం  లభించింది

Related News

Select the Topic
Scroll to Top