హైదరాబాద్ ఫిబ్రవరి 10(ఈ బీ న్యూస్)
ఆరు గ్యారెంటీల కోసం 53 వేల 196 కోట్లు అంచనా.
ద్రవ్య లోటు రూ. 32,557 కోట్లు
రెవెన్యూ మిగులు రూ. 5,944 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లు కేటాయింపు
మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు కేటాయింపు
ఎస్సీ సంక్షేమం కోసం 21,874 కోట్లు కేటాయింపు
ఎస్టీ శాఖకు రూ. 13,013 కోట్లు కేటాయింపు
బీసీ సంక్షేమం కోసం రూ. 8000 కోట్లు కేటాయింపు
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,262 కోట్లు కేటాయింపు
వైద్య రంగానికి రూ. 11,500 కోట్లు కేటాయింపు
విద్యా రంగానికి రూ. 21,389 కోట్లు కేటాయింపు
తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు.
యూనివర్సిటీలల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు.
పంచాయితీ రాజ్ శాఖకు రూ. 40,080 కోట్లు కేటాయింపు
వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు కేటాయింపు
నీటి పారుదుల శాఖకు రూ. 28.024 కోట్లు
మున్సిపల్ శాఖకు రూ. 11,692 కోట్లు
విద్యుత్ గృహ జ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు
విద్యుత్ సంస్థలకు రూ. 16,825 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 2,543 కోట్లు
ఐటీ శాఖకు రూ. 774 కోట్లు















