హైదరాబాద్ ఫిబ్రవరి 12 (ఈ బీ న్యూస్ );దేశంలో నిరంకుశ పోకడలు వల్లా దళిత,ఆదివాసీ,ముస్లిం,క్రిస్టియన్. వర్గాలు ,తాము పుట్టిన గడ్డపైనే కాందిశీకులు,బీజేపీ కి భయపడి బ్రతుతున్నరని మల్లేపల్లి ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు నిరుద్యోగం, మహిళా లపై దాడులు, ఫాసిస్టు హిందుత్వ ముకాల హింసా ప్రజా హక్కల నిర్వీర్యం, చట్టబద్దమైన సంస్థల ను నిర్వీర్యం గవించడం,సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడువడం సామాజిక న్యాయం వంటి పేదలకు అందని ద్రాక్షగా మిగిలిందని విమర్శించారు.భారతీయ న్యాయ సoహిత’,భారతీయ నగరిక్ సురక్షా సంహిత ‘ ,భారతీయ సాక్ష్యం” పేర్లతో తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.అనుమానం ఆధారంగా అరెస్టులు చేసేందుకు, శాంతియుత నిరసనలు ఉగ్రవాద నిర్వచనం పరిధిలో చేర్చెందు కే వీటిని వెన్నకి తీసుకోవాలన్నారు.యు ఏ పి ఎ” జమ్ము కాశ్మీర్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్” వంటి క్రూరమైన చట్టాలను రద్దు చేయాలి, అంతరంగిక ఘర్షణల పరిష్కారానికి సాయుధ బలగాలను ఆపాలి, పిడి యాక్ట్ ను యుద్ద పరిస్థితుల తప్ప వినియోగించారాదని 1951 లో కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని,ఎంఎస్ పి కి చట్టబద్దత మైన గ్యారెంటీ ఇవ్వాలని,ఇందుకు సంబంధించిన స్వామినాథన్ కమి షన్ చేసినా సిఫార్సులను తప్పక పాటించాలి, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించాలని,పిడిఎఫ్, ఏండి ఏం ఎస్, ఐసి డీ ఎస్ కోసం విభిన్న ఆహార పంటలను సేకరించి, వాటికి కూడా యం ఎస్ పి ని వర్టిoపచేయలని డిమాండ్ చేసారు.1947 కి ముందున్న ప్రాతన స్థలాల చట్టానికి ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి,జాతి,మతం,కులం,లింగం,వైకల్యం,రంగాలలో పౌరుల పట్ల వివక్షత తావులేకుండా చేసేందుకు ఒక సమగ్ర చెట్టన్ని తీసుకురావాలి ఒక కమిష్ ను ఏర్పాటు చేయాలని,వివక్షపురిత ( సి ఏ ఏ) ని రద్దు చేయాలని,స్వతంత్ర నిజ నిర్ధారణ బృందాలకు మీడియా సంస్థలకు స్వేచ్ఛ నివ్వాలని,ఎన్నికల సంఘం, సీబీఐ, ఇడీ,స్వయం ప్రతిపత్తి ని పునారిద్దించలి,అఖిల భారత న్యాయ సేవా కేంద్రం ను ఏర్పాటు చేయాలని,తక్షణమే జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించని,గత దశబ్దంలో ప్రవేశపెట్టిన పా ట్య పుస్తకాల్లో,ని బ్రాహ్మణీయ,మతపరమైన అంశాలను తొలగించాలని,మణిపూర్ కు పౌర సమాజ ప్రతినిధులతో కుడినా నిజా నిర్దారణ కమిషన్ ను పంపాలని, ఆదివాసీ హక్కుల( అటవీ హక్కుల గుర్తింపు) చట్టం 2006 ప్రకారం కమ్యూనిటీ అటవీ హక్కుల ను అమలను అమలు చేయాలని,ఈ చట్టానికి తూట్లు పొడుస్తూ 2023 లో తీసుకొచ్చిన సవరణను రద్దుచేయాలని,ఉపాధి హామీని విస్తరించి, బలోపేతం చేయాలి ,బలోపేతం చేయాలి,రోజు కులిని రూ 500 కు,పెంచాలని,మహిళా కార్మికుల కోసం ప్రత్యేకంగా పట్టణ ఉపాధి హామీని ఏర్పాటు చేయాలని,యువత ఉపాధి కోసం ప్రత్యేక ప్యేకేజేలను అందించాలని,శ్రామిక ప్రజల అన్ని విభాగాలకు ప్రదనా కర్మిక ప్రమాణాలను నిర్ధారించడానికిఅగ్రిగేటర్లు,ప్రభుత్వం కార్మికులతో (సంఘాలతో) ఒప్పందాలు చేసుకోవాలని,ఎలాంటి వివక్ష లేకుండా ఆరోగ్యాని మానవ హక్కు గా గుర్తించాలని,సిపిఐ(యం ఎల్) చoడ్ర పుల్లా రెడ్డి కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది.















