EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

పట్టపగలే రెచ్చిపోయిన పిల్లల కిడ్నాప్ గ్యాంగ్

మహబూబాబాద్ ఫిబ్రవరి 12 (ఈ బీ న్యూ స్);: పట్టణంలో పట్టపగలే పిల్లల కిడ్నాప్ గ్యాంగ్ రెచ్చిపోయింది. పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఏడేళ్ల చిన్నారి మూతికి చేయి అడ్డు పెట్టి కిడ్నాప్‌కు యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకుని.. దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కిడ్నాప్‌కు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top