EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సత్యనారాయణ గౌడ్ పై చేసిన ఆరోపణలు వాస్తవాలు  తెలంగాణ ఉద్యోగుల సంఘం ఐపిఎం రాష్ట్ర అధ్యక్షుడు జి మహేష్ కుమార్

హై దరాబాద్ ఫిబ్రవరి 16 (ఈ బీ న్యూ స్); ఎం.సత్యనారాయణ గౌడ్ పై చేసిన ఆరోపణలు వాస్తవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం ఐపిఎం రాష్ట్ర అధ్యక్షుడు జి మహేష్ కుమార్ ముదిరాజ్ అన్నారు.శుక్రవారం సంఘం కార్యాలయం లో మీడియా తో మాట్లాడుతూ ఎం సత్యనారాయణ గౌడ్ అటెండర్ నుంచి డైరెక్టర్ అయ్యాడా, లేదా అటెండర్ నుంచి డైరెక్టర్ వరకు యజమాయిషు పెత్తనం ఎదగడం చూసి ఓరుస్తలేమ, మోటార్ సైకిల్ నుండి ఇన్నోవా కార్ వరకు తిరుగుతున్నావని ఎదగడం చూసి ఓర్వలేకపోయానా, టెక్నికల్ అసిస్టెంట్ అయ్యుండి డ్రెస్ కోడ్ ఆప్రానున్ వున్న పోస్టు టి ఎన్ జి ఓస్ లో అర్హత లేని ఎదుగుదల చూసి ఓర్వలేకపోయామ అటెండర్ నుండి టెక్నికల్ అసిస్టెంట్, మరియు డాక్టర్ అయినందుకు ఓర్వలేకపోయమ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఉండి టీఎన్జీవోస్ లో అర్హత లేకున్నా చాలామణి అవుతున్నావని ఎదుగుదల చూసి ఓర్వలేకపోయామ, ఉద్యోగం కు రాకుండా జీతం తీసుకున్నావని ఎదుగుదల చూసి ఓర్వలేకపోయామ, నీ క్వాలిఫికేషన్ టెన్త్(10th )క్లాస్ అయ్యుండి, ఐపిఎం కాలేజీలో డిగ్రీ, బి.ఎస్.ఎయo.ఎల్.టి. విద్యార్థులకు తిరి మరియు ప్రాక్టికల్ క్లాసెస్ చెప్తున్నందుకు ఓరుస్తలేమా, డి ఎం ఎల్ టి విద్యార్థులకు తీరి మరియు ప్రాక్టికల్ క్లాస్ చెప్తున్నందుకు ఎదగడం చూసి ఓరుస్తలేమా, టెక్నికల్ అసిస్టెంట్ బీటీఎన్జీవోస్ అధ్యక్షుడుగా అర్హత లేకున్నా కొనసాగుతున్నవని ఎదుగుదల చూసి ఓర్వలేకపోయామా ఐపీఎం టి ఎన్ జీ ఓస్ యూనిట్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ రావు, జూనియర్ అనలిస్ట్ టెక్నికల్ పోస్ట్ టీఎన్జీవో లో అర్హత లేకున్నా చలామణి అవుతున్నావు, టి ఎన్ జీ వోస్ మినిస్ట్రియల్ సర్వీస్ వాళ్లు మాత్రమే నాయకులుగా ఉంటారు టెక్నికల్ పోస్ట్ వాళ్లు ట్రేడ్ యూనియన్లకు పరిమితం టి ఎన్ జి ఓస్ అసోసియేట్ ప్రెసిడెంట్ మరియు ఐపిఎం యూనిట్ ప్రెసిడెంట్ టెక్నికల్ పోస్ట్ కాబట్టి వాళ్ళని రద్దు చేయాలని టీఎన్జీవో మారం జగదీశ్వర్ విజ్ఞప్తి చేసారు. సత్యనారాయణ గౌడ్ ఉద్యోగం రాకుండా జీతం తీసుకుటూ అతనికి సహకరిస్తున్న ఐపిఎం టీఎన్జీవోస్ యూనిట్ అధ్యక్షుడు మరియు అందులో ఉన్న మిగతా ఆఫీస్ బేరర్స్ అందరి పై కఠిన చర్య తీసుకోవాలని జి మహేష్ కుమార్ ముదిరాజ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.ఈ సమావేశం లో తెలంగాణ ఉద్యోగుల సంఘం ఐపిఎం ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి ఉపాధ్యక్షులు కొండ అరవిందు కుమార్ మరియు మొహమ్మద్ గౌస్ పాషా, జాయింట్ సెక్రెటరీ రామాచారి తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top