19.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధుశ్రీ.(ఈ బీ న్యూస్)రోటరీ ఇన్నర్ వీల్ క్లబ్ చేయూత అందించింది. ఖమ్మం నగరంలోని పుట్టకోట ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నవ్యశ్రీ కు ట్యాబ్ అందజేశారు.రోటరీ క్లబ్ అనుబంధ సంస్థ ఇన్నర్ వీల్ (ఖమ్మం) క్లబ్ అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి లక్ష్మి, ఇన్నర్ వీల్ పెద్దలు కమల, జాన బాయి, ప్రమీల, ఝాన్సీ, రమణి, కిరణ్మయి, అనురాధ, సచి దేవి తదితరులు పాల్గొన్నారు.















