EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

19.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధుశ్రీ.(ఈ బీ న్యూస్)ఖమ్మం గాంధీచౌక్ నందు వీర్ మరాఠా గోల్డ్ అండ్ సిల్వర్ రిఫినరీ అసోసియేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కమర్థపు మురళి,కార్పొరేటర్ రాంమోహన్ రావు,3 టౌన్ ఎస్ ఐ ,ఖమ్మం బులియన్ అసోసియేషన్ పెద్దలు మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు పాలకవర్గం మరియు ఎన్సిసి ఆర్మీ సోల్జర్స్,ఆర్ ఎస్ ఎస్ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేసారు ఈ కార్యక్రమంలోవీర్ మరాఠా అసోసియేషన్ అధ్యక్షులు కె•రాందాస్ కార్యదర్శి జి.శివాజి, సభ్యులు ఎం.మోహన్, జి.నారాయణ,  డి.రమేష్,డి.అశోక్ & యూత్ టీమ్ ఎం. ప్రవీణ్ జి.ప్రమోద్ జి ప్రవీణ్ డి.పరశురాం తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top