EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

BRS పార్టీకి రాజీనామా చేసే యోచనలో పల్లా కిరణ్ ?

23.2.2024

ఖమ్మం బ్యూరో

నలుబోల మధుశ్రీ.(ఈ బీ న్యూస్)BRS పార్టీ BJP తో పొత్తు పెట్టుకుంటారని వస్తున్న వార్తల నేపథ్యంలో BRS పార్టీకి రాజీనామా చేసే యోచనలో పల్లా కిరణ్ .బీఆర్ఎస్ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుంటారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఖమ్మం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, మాజీ సుడా డైరెక్టర్ మరియు ప్రముఖ సమాజ సేవకుడు పల్లా కిరణ్ BRS పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

Select the Topic
Scroll to Top