EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ ప‌రీక్ష‌లు వాయిదా

హైద‌రాబాద్ మార్చ్ 28 (ఈతరం భారతం న్యూ స్);: తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామ‌కాల రాత ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. లోక్‌స‌భ ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా ఈ నెల 30వ తేదీన జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను జెన్‌కో వాయిదా వేసింది. ప‌రీక్ష‌ల‌ను ఎప్పుడు నిర్వ‌హిస్తామ‌నే తేదీల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని పేర్కొన్నారు. ఈ రెండు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు గ‌మ‌నించాల‌ని సూచించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top