11.2.2024సెంట్రల్ బ్యూరో నలుబోల మధులత.(ఈ బీ న్యూస్) అమరావతి : ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు.ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్. కాగా పెండింగ్ డీఏలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి.















