EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టీటీడీ ఎస్‌వీ గోశాలకు మగ గుర్రం విరాళం

ఈతరం భారతం తిరుపతి జూలై 13 రిపోర్టర్ మనోజ్ కుమార్ :

మదురైకు చెందిన భక్తుడు శ్రీ వడివేలు ముగంధన్ సోమవారం టీటీడీ ఎస్‌వీ గోశాలకు ఒక మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు.ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో వినియోగించనున్నారు.సోమవారం ఉదయం దాత ఈ గుర్రాన్ని టీటీడీ ఎస్‌వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్ కు అప్పగించారు. తాజాగా ఎస్వీ గోశాలలో విరాళం ఇచ్చిన గుర్రంతో కలుపుకుని 5 గుర్రాలు ఉన్నట్లు గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎస్. శివకుమార్ తెలియజేశారు.

Related News

Select the Topic
Scroll to Top