EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విజయనగరంలో వైసీపీకి ఊహించని షాక్.. వైసీపీకి చెందిన సుమారు ఎనిమిది వేల మందితో వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరిక

విజయనగరం  (ఈ  బీ న్యూ స్);: ఏపీలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నేడు విజయనగరంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. వైసీపీకి చెందిన సుమారు ఎనిమిది వేల మందితో వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరారు. వైసీపీ నేతలు పిళ్లా విజయ్ కుమార్ , అవనాపు విజయ్ , గాడు అప్పారావు వర్గీయులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన జెండా ఎత్తారు. నగరంలో తమ అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారంతా టీడీపీలో చేరారు. జయనగరం, పార్వతీపురం జిల్లాల టీడీపీ బీసీ నేతలు.. వైసీపీలోకి ఆహ్వానించారు.

 

Related News

Select the Topic
Scroll to Top