EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని బాధ్యతలు స్వీకరణ

విశాఖపట్నం, ఫిబ్రవరి 12 (ఈ బీ న్యూ స్); : విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేంజ్ ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్నానని.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పోలీసు సేవలు అందించాలన్నారు. ఆరు నెలలు యన్‌డీపీఎస్ కేసులు మీద మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నందున ఏజెన్సీ ఏరియాలో మరింత దృష్టి పెడతామన్నారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని విశాల్ గున్ని పేర్కొ్న్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top