EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సఖి  ఆదర్శ పోలింగ్ బూత్ ప్రారంభించిన ఆర్డిఓ హెలా షారోన్

ఈతరం భారతం న్యూస్, ఆంధ్ర ప్రదేశ్ ఏప్రిల్ 6,2024 : బాపట్ల జిల్లా రేపల్లెలో సఖి ఆదర్శ పోలింగ్ బూత్ ను పెనుమడి గ్రామంలో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది .ఎక్కువమంది మహిళా ఓటర్లను పోలింగ్ బూతులకు ఆకర్షించేందుకు సఖి బూత్లను ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో హె లా షారోన్ తెలిపారు .ఈ బూత్ లను మహిళా సిబ్బందితో నిర్వహిస్తామని చెప్పారు .ఈ సందర్భంగా మహిళల్లో ఓటింగ్ పై అవగాహన ఓటింగ్ శాతం పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆర్డిఓ వివరించారు

Related News

Select the Topic
Scroll to Top