EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అంతరిక్షంలో నీటిజాడ అన్వేషణ ఖగోళ పరిశోధకుల ముందడుగు భూమిపై ఉన్న మహాసముద్రాలన్నింటి కంటే అతిభారీ వాటర్‌ రిజర్వాయర్‌ గుర్తింపు

కాలిఫోర్నియా, డిసెంబర్‌ 13(ఈతరం ఇండియా న్యూస్): అంతరిక్షంలో నీటిజాడ కోసం అన్వేషిస్తున్న ఖగోళ పరిశోధకులు ఓ ముందడుగు వేశారు. భూమిపై ఉన్న మహాసముద్రాలన్నింటి కంటే అతిభారీ వాటర్‌ రిజర్వాయర్‌ను గుర్తించారు. ఇది అంతరిక్షంలో క్వాసర్‌ అనే బ్లాక్‌హోల్‌ చుట్టూ తేలియాడుతున్నట్టు కనుగొన్నారు. ఇది భూమిపై ఉన్న మహాసముద్రాల్లోని నీటికంటే 140 ట్రిలియన్ల రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్నట్టు తేల్చారు.ఈ వాటర్‌ రిజర్వాయర్‌ భూమి నుంచి 12 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నందున టెలిస్కోప్‌తో చూడలేమని పేర్కొన్నారు. క్వాసర్‌ బ్లాక్‌హోల్‌ చుట్టూ ఉన్న భిన్నమైన వాతావరణమే ఈ నీటిసృష్టికి కారణమని తేల్చారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top