EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఘనంగా జరిగిన అలయ్ బలయ్

తెలంగాణాసంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్బలయ్ కార్యక్రమం ఈ  సంవత్సరం కూడ ఘనంగా జరిగింది. హర్యానా గవర్నర్ బండారు దత్తత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్వర్యంలో జరిగిన ఈ  కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి  , ఎంపీ లక్ష్మణ్   మిజోరం  గవర్నర్ హరిబాబు ,   రాష్ట్ర  మంత్రి  తలసానిశ్రీనివాసయాదవ్, ఆచార్యకోదండరామ్, కాంగ్రెస్ నేత హనుమంత్ రావ్ రాజ్యసభ సభ్యులు విజయేంద్రప్రసాద్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు  రాజ్ గోపాల్ రెడ్డి లతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top