EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోలు మృతి

రాయ్‌పూర్ ఏప్రిల్ 30 (ఈతరం భారతం న్యూ స్);: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అంబుజ్‌మడ్ అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు చనిపోయారు. ఘటనా స్థల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

 

 

Related News

Select the Topic
Scroll to Top