EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31

హైదరాబాద్, జనవరి 17 (eetaram bharatam news) :  డా. బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 31,2024 అని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలియచేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలకు 7382929570,7382929580,7382929590,7382929600 నెంబర్లలో సంప్రదించ వచ్చని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top