న్యూఢిల్లీ డిసెంబర్ 16 (ఈతరం ఇండియా న్యూ స్); కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రాముగా తీర్చిదిద్దుట కార్యచరణలో భాగంగా ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రముఖ నాయకులు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పించినట్లు బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ కోవూరి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ సందర్బంగా ముప్పరపు వెంకయ్య నాయుడు, , జగత్ ప్రకాష్ నడ్డా, అనుప్రియ పాటిల్ , ఎస్.పి.సింగ్ బగల్ మరియు లోక్ సభ, రాజ్యసభ ప్రముఖ నాయకుల స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను తెలంగాణ అమరవీరుల ఆశయాలను నెరవేర్చుటకు విజ్ఞప్తి పత్రాలను ఇచ్చినట్లు కోవూరి సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
















