EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తొలిగించిన 27బిసి కులాల కేసు తుది విచారణ ఏప్రిల్ 3

న్యూ డిల్లీ ఏప్రిల్ 2 (ఈతరం భారతం న్యూస్ ); తెలంగాణ ప్రభుత్వం 2014లో దుర్మార్గంగా తొలగించిన 27 బిసి కులాల కేసు తుది విచారణ ఈనెల మూడో తేదీన బుదవారం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో జరగనుంది. జస్టిస్ నరసింహ అరవింద కుమార్ల కోర్టులో విచారణ జరుగ నుండి. గత పదిహేళ్లుగా అకారణంగా రిజర్వేషన్లను కోల్పోయిన 27 బిసి కులాల తరఫున ప్రఖ్యాత లాయర్లు కేఎస్ చౌహన్, శేషాద్రి నాయుడు హాజరవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు మరియు ఇతర అధికారులు కోర్టుకు హాజరుకానున్నారు. గత పదిహేనుగా తీవ్రమైన నిరాశ నిస్పృహలకు గురైన తరపున ,గవర ,శెట్టిబలిజ, తూర్పుకాపు, కలింగ కులాల తరఫున పెద్ద ఎత్తున వారి ప్రతినిధులు ఢిల్లీలో ముఖం వేసి తీర ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు దీనిపై తుది తీర్పు వెలువడ నున్నట్లు NOBCRPF ప్రిసిడెంట్  ఆళ్ళ రామకృష్ణ తెలిపారు.

 

Related News

Select the Topic
Scroll to Top