EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

దండకారణ్యంలో 29 నక్సల్స్ ను పొట్టన పెట్టుకున్న చేత్తి స్ ఘడ్ ప్రభుత్వం    బూటకపు ఎన్కౌంటర్ ను నిలిపివేసి నక్సల్స్ తో చర్చలు ప్రభుత్వం జరుపాలి మల్లేపల్లి ప్రభాకర్ సిపిఐ( యం ఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి

నిజామాబాద్ ఏప్రిల్ 17 (ఈతరం భారతం న్యూ స్);: చెత్తీస్ గడ్ రాష్ట్ర o లోని బీజేపీ ప్రభుత్వం,కేంద్ర బీజేపీ సాయుధ సంహుక్తంగా సాయుధ బలగాలతో ఎన్నికల పేరుతో దండకరణ్యని అనువు అనువు ఆడువులను జల్లాడ పడుతూ అడవులనే కేంద్ర సాయుధ బలగాలు తిష్ఠ వేసి నక్సలైట్స్ యెరివేతే లక్ష్ణగా పనిచేస్తూ ఈ రెండు నెలల కాలంలోనే 42 మంది అమాయక ఆదివాసీ ప్రజలను పొట్టన పెట్టుకున్నారని సిపిఐ( యం ఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ విమర్శించారు.దండకారణ్యంలో ఉన్న అపారమైన , ముడిసరుకు,నిది నిక్షేపాలు,రంగురాలు,మైనింగ్ లను దోపిడీ చేసుకునేందుకే , అదానీ,అంబానీ,టాటా ,బిర్లా,జిందాల్, పోస్కా,వేదాంత,విదేశీ కార్పొరేట్ కంపెనీలు , గుత్తా పెట్టుబడి దర్లలకు అడవులను అప్పా చెప్పడానికే ఈ భయంకర బూటకపు ఎన్కౌంటర్ లకు బీజేపీ ప్రభుత్వం సొంత ప్రజల మధ్య యుద్దని ప్రకటించిందని దుయ్యబట్టారు. ,అడవిలోని ఆదివాసీలను కంది శికులుగా పోలీసు క్యాంపులో బాడీలుగా ,బానిసలుగా చేసుకున్నారని ఆరోపించారు.వెంటనే అడు వు లో ఉన్న కేంద్ర,రాష్ట్ర, సాయుధ బలగాలను వెనక్కి పంపాలని,అక్కడ శాంతిని నెలకొల్పాలని,బూటకపు ఎన్కౌటర్ స్ నిలిపి వేయాలని,మావోయిస్టు లతో ప్రభుత్వం చర్చలు జరుపాలని ప్రబాకర్ డిమాండ్ చేసారు.

లేని పక్షంలో తీవ్రమైన ప్రజా ప్రతి ఘటన ఈ దళారి,దోపిడీ, పాలక పార్టీలు వారి ఏజెంట్లు,కార్పొరేట్ కంపెనీలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిపిఐ(యం ఎల్) చండ్ర పుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీకార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ హెచ్చరించారు.

 

Related News

Select the Topic
Scroll to Top