ఈతరం భారతం న్యూఢిల్లీ సెప్టెంబర్ 16:
________________________________
ప్రముఖ సీనియర్ నటుడు అనంత్ నాగ్ కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ (2024) పురస్కారానికి ఎంపిక చేసింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం సహా పలు భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, ‘మాల్గుడి డేస్’ సీరియల్ తోనూ విశేష ఆదరణ పొందారు. గత ఏడాది (2025) అనంత్ నాగ్ ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.















