EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పంటల మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

ఈతరం భారతం న్యూ డిల్లి సెప్టెంబర్ 30:

_________________________________

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ పలు రబీ పంటల మద్దతు ధరలను పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027-28కి గాను గోధుమల MSPని క్వింటా రూ.2,585 నుంచి రూ.2,610కి, శనగలకు రూ.5,875 నుంచి రూ.5,958కి పెంచింది. అలాగే బార్లీకి 2,150 రూ .2,286, 5.7,000 నుంచి రూ.7,390కి, తెల్ల కుసుమ కు 5.6,540 నుండి 5.7,215 వరకు పెంచింది.

Related News

Select the Topic
Scroll to Top