EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు పెద్ద స్క్రీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎర్పాటు చేసిన ఏసీఏ

విశాఖ పట్టణం నవంబర్ 18 (ఈతరం ఇండియా న్యూస్)

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 13 బిగ్ స్కీన్లు ఎర్పాటు చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్.స్కీన్లుఏ

 

ర్పాటు చేసిన చోట అభిమానుల కోసం ఫుడ్‌ కౌంటర్లు అందుబాటులో ఉంచారు

జిల్లాల వారీగా..స్కీన్లు వివరాలు:

1. విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా

2. అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పి.టి.సి)

3. ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా

4. గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్

5. కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్

6. కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్

7. కర్నూల్: డి.ఎస్. ఏ. స్టేడియం 

8. నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్

9. ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం

10. శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్

11. తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్

12. విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక

13. విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం.

Related News

Select the Topic
Scroll to Top