EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ముంబాయి ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో12.74 కిలోల బంగారం పట్టివేత

ముంబై మే 4 (ఈతరం భారతం న్యూ స్);: దేశ ఆర్థిక రాజధాని ముంబయి ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో శనివారం బంగారం పట్టుబడింది. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రూ. 8.37 కోట్ల విలువైన 12.74 కిలోల బంగారం గుర్తించారు. బంగారం తరలిస్తున్న ఐదుగురి నిందితులను కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చి తరలిస్తున్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top