EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సరిహద్దుల్లో హైఅలర్ట్‌……

4.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్, నలుబోల మధుశ్రీ.

ఛత్తీస్‌గఢ్‌ లో వరుస ఎన్కౌంటర్ లకు నిరసనగా నేడు ఏజెన్సీ లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ బృందాలు ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గత రాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసి మారుమూల గ్రామాలకు బస్సులను నిలిపివేసింది. ఇక ఈ కాల్పులతో నాలుగు రోజుల్లో రెండు ఎన్కౌంటర్ లలో భాగంగా 18 మంది మావోయిస్టులు మృతి చెందారు.

Related News

Select the Topic
Scroll to Top