EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నదానం ఏర్పాటు…

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 20

_________________________________

అంబర్నగర్ కట్ట బస్తి యందు వల్లపు క్రిష్ణమూర్తి & సన్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి సంధర్భంగ 7వ రోజు నిమజ్జనం సంధర్భంగ అన్నదానం ఏర్పాటు చేశారు  గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుధర్శన్, ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి రాజు, గ్రేటర్ వారాసిగుడ సంఘం గౌరవ సలహాదారులు బొమ్మ నరేందర్ మాట్లాడుతూ ముక్కోటి దేవతల అధిపతి గణపతిని, విజ్ఞాలకు మొదటి పూజ బాధ్రపద మాసం చవితి నాడు పూజలు నిర్వహించడం ఆనవాయితి, హిందువుల ఐక్యత కోసం బాలాగంగాధర్ తిలక్ మహారాష్ట్ర లో ప్రారంభించారని చెప్పారు. తదనంతరం జైబోలో గణేష్ మహారాజ్ కీ జై అంటూ  నినాదాలు ఇస్తూ మహిళలు, చిన్న పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు.  ఈ కార్యక్రమం లో మంద మురళి, జక్క శ్రీహరి, గోలి జనార్దన్, అల్లి గోవింద్, శ్రీరాం గణేష్, మంద వెంకటస్వామి, చింతకింది మల్లేష్, వగ్గు శ్రీధర్, బాగ్యలక్ష్మి, బొమ్మ శ్రీధర్, ఎనుగుల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top