39 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న పరకపల్లి ఉపేందర్ గౌడ్ దేశాన్ని కాపులాకాసే సైనికుడా వృత్తి కోసం ప్రాణ త్యాగం చేసే వీరుడా దేశాన్ని కాపుకాసే కాపలాదారుడా, యుద్దానికి సై అంటున్న ఉంపేందర్ గౌడ్,దేశ ప్రజల కోసం పని చేసే మహరాజవు, శత్రువులను చీల్చి చండాడేవాడవు దేశానికి సేవ చేసే ఓ సేవకడవు పరికపల్లి ఉంపేందర్ గౌడ్ ఖమ్మం జిల్లా పిండిప్రోలు గ్రామానికి చెందిన 49, బెటాలియన్ ఐటిబిపి ఫోర్స్ 17 సర్వీస్ ప్రజలకు సేవ చేస్తూ నేడు అరుణాచల్ ప్రదేశ్ లో సేవ చేస్తున్న పరకపల్లి ఉపేందర్ గౌడ్ 39 జన్మదిన శుభాకాంక్షలు…















