13.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
స్థానిక ఖమ్మం జిల్లా.. నగరం లో మమతా రోడ్ నందు గత రెండు సంవత్సరాలు నుండీ ప్రతిష్ఠాత్మకం గా నడపడుతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్… ఈ రోజు నగరం లో SR and BGNR కాలేజీ గ్రౌండ్స్ లో 2వ వార్షికోత్సవ మ్ అంగరంగ వైభవం గా జరుపుకుంటున్న క్రమంలో గత వారం రోజులుగా ఖమ్మం పట్టణ ప్రజల అందరికీ వీనుల విందుగా నిర్వహించిన flashmob.. చండామేలా వాయిద్యాల నడుమ.. కన్నుల పండుగ గా జరిగింది.. ఆ తరువాత స్కూల్ విద్యార్థుల అందరు డీపీస్ లోగో ఫార్మషన్ లో పాల్గొని స్కూల్ మీద తమకి ఉన్న అంత్యంత అభిమానాన్ని చాటు కొన్నారు.
చివరగా ఎంతో అంగరంగ వైభవం గా స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమాన్ని . ముఖ్య అతిధి గా శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు, రెవెన్యూ శాఖ వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు , అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు పాల్గొని తమ తమ సూచనలు అందచేశారు … ప్రతీ ఒక్కరూ విద్యార్థి దశ నుండే వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాలి అని.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఉన్న ఎన్నో రకాల అవకాశలతో కేవలం చదువు లోనే కాకుండా రకరకాల రంగాలలో తమ ప్రతిభ ని నిరూపించు కొనే అవకాశం.. సద్వినియోగం చేసుకోవలిసింది గా సూచించారు.
చివరగా పాఠశాల డైరెక్టర్… శ్రీ కడారి రవీంధర్ రెడ్డి గారు.. గత రెండు సంవత్సరాలు గా తమని ఆదరిస్తున్న తల్లితండ్రులు అందరికి తమ ఒక కుటుంబం లో ఒక సభ్యుడిగా ఆదరిస్తూ ఎన్నో సలహాలు సూచనలు ఇస్తూ తమ కి భరోసా ఇస్తున్న ప్రతీ ఒక్కరికి కృతఙ్ఞతలు తెలియచేస్తూ ఇంక మరెన్నో మంచి మంచి మార్పులు తో విజయవంతం గా 3 వ విద్యా సంవత్సరమ్ లోకి అడుగు పెడుతున్నందుకు అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు…పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి స్వప్న గారు పాఠశాల annual రిపోర్ట్(2023-24 )ని వివరించారు. ఈ కార్యక్రమం లో గ్లోబల్ ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు పన్నీరు జగన్ మోహన్ రెడ్డి, యోగనంద రెడ్డి గార్లు . కడారి వినీత రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసారు. ఈ సందర్బంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.. ముఖ్య అతిది చేతులుమీదుగా 4 విద్యార్థుల కి బెస్ట్ స్టూడెంట్ అఫ్ 23-24 అవార్డ్స్.. ఇవ్వడం కార్యక్రమం నికి కొసమెరుపు గాఁ నిలిచింది















